: ఐపీఎల్ జట్టు బస చేసిన హోటల్ రూంలను పేల్చేస్తామంటూ ఫోన్ కాల్!


హైదరాబాదులోని బేగంపేటలో ఐపీఎల్ జట్టు బస చేసిన ఐటీసీ కాకతీయ హోటల్ లోని రూమ్ లను పేల్చేస్తామంటూ పోలీసులకు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనిఖీ చేసేందుకు వెళ్లగా, హోటల్ సిబ్బంది పోలీసులను అడ్డుకున్నారు.

  • Loading...

More Telugu News