: పోలీసు విచారణకై నిజామాబాద్ కు అక్బరుద్దీన్


ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీని ఆదిలాబాదు జైలు నుంచి ఈ రోజు ఉదయం నిజామాబాద్ కు తీసుకువచ్చారు. ఒక మతంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో ప్రస్తుతం ఆయన జుడీషియల్ రిమాండులో వున్న సంగతి మనకు తెలిసిందే. ఈ కేసులోనే విచారణ నిమిత్తం ఆయనను నిజామాబాద్ కు తరలించడం జరిగింది. నేడు, రేపు అక్బర్ ను నిజామాబాద్ పోలీసులు విచారిస్తారు.

  • Loading...

More Telugu News