: ఇజ్రాయెల్ మాజీ ప్రధానికి ఆరేళ్ల జైలుశిక్ష


అవినీతి కేసులో దోషిగా తేలడంతో ఇజ్రాయెల్ మాజీ ప్రధాని యెహుద్ ఒల్మర్ట్ కి టెల్ అవీవ్ కోర్టు ఆరేళ్ల జైలు శిక్ష విధించింది. 2009లో అవినీతి ఆరోపణలు రావడంతో ఆయన ప్రధాని పదవికి రాజీనామా చేశారు. జెరూసలెం మేయర్ గా, పరిశ్రమలు, వాణిజ్య శాఖా మంత్రిగా ఉన్న సమయంలో జెరూసలెంలో రియల్ ఎస్టేట్ కుంభకోణానికి సంబంధించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని, భారీ మొత్తంలో నగదు చేతులు మారిందని ఒల్మర్ట్ పై అవినీతి ఆరోపణలు వచ్చాయి.

  • Loading...

More Telugu News