: తెలంగాణ జెడ్పీటీసీ స్థానాల్లో దూసుకుపోతున్న టీఆర్ఎస్


తెలంగాణలోని జెడ్పీటీసీ స్థానాల్లో టీఆర్ఎస్ దూసుకుపోతోంది. 5 జిల్లాల్లో టీఆర్ఎస్ హవా కొనసాగుతోంది. ఇప్పటివరకు టీఆర్ఎస్ 24 జెడ్పీటీసీ స్థానాలను గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ 6 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది.

సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 3 జెడ్పీటీసీ స్థానాల్లో విజయం సాధించింది. టీడీపీ 7 జెడ్పీటీసీ స్థానాల్లో విజయకేతనం ఎగురవేసింది. కాంగ్రెస్ అయితే ఇప్పటివరకు ఖాతా తెరవలేదు.

  • Loading...

More Telugu News