: సీమాంధ్రలో 1400 స్థానాల్లో టీడీపీ జయకేతనం


సీమాంధ్ర ప్రాంతంలో టీడీపీ 1400 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. 1200కి పైగా ఎంపీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కించుకుంది. సీమాంధ్రలోని ఎంపీటీసీ స్థానాల్లో రెండంకెల స్కోర్ ను కూడా కాంగ్రెస్ సాధించలేకపోయింది.

ఇక తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ పార్టీల మధ్య పోరు హోరాహోరీగా సాగుతోంది. తెలంగాణలో కాంగ్రెస్, టీఆర్ఎస్ చెరి 600 స్థానాలకు పైగా గెలుచుకున్నాయి. ఇప్పటి వరకు 30 శాతం మాత్రమే ఫలితాలు వెల్లడయ్యాయి. ఉదయం ఎనిమిది గంటల నుంచి కౌంటింగ్ కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News