: రాయలసీమ పరిరక్షణ సమితికి రెండు ఎంపీటీసీలు


రాయలసీమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి స్థాపించిన రాయలసీమ పరిరక్షణ సమితి పార్టీ కర్నూలు జిల్లాలో రెండు ఎంపీటీసీ స్థానాలను గెలుపొందింది. పగిడ్యాల మండల పరిధిలోని 1,3 స్థానాలు కైవసం చేసుకుంది. ఓ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బైరెడ్డి ప్రస్తుతం అజ్ఞాతంలో ఉండడంతో ఆయన కుమార్తె డా.శబరి పార్టీ బాధ్యతలు చూసుకుంటున్నారు.

  • Loading...

More Telugu News