: మరో జడ్పీటీసీ గెలుచుకున్న టీడీపీ
పరిషత్ ఫలితాల్లో జడ్పీటీసీ కౌంటింగ్ లెక్కింపు ఇప్పుడిప్పుడే ఊపందుకుంటోంది. తాజాగా సీమాంధ్రలోని పశ్చిమగోదావరి జిల్లా ఉండి జడ్పీటీసీ స్థానాన్ని తెలుగుదేశం గెలుచుకుంది. కాగా, ఈ ఉదయం ముందుగా ప్రకటించిన శ్రీకాకుళం జిల్లాలో ఒక జడ్పీటీసీని సైతం టీడీపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే.