: సీమాంధ్రలో టీడీపీ 466, వైకాపా 378


ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాలలో సీమాంధ్రలో టీడీపీ తన ఆధిక్యతను కొనసాగిస్తూనే ఉంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం... టీడీపీ 466 ఎంపీటీసీ స్థానాలను కైవసం చేసుకుంది. వైకాపా 378, కాంగ్రెస్ 16, వామపక్షాలు 6, ఇతరులు 109 స్థానాల్లో గెలిచారు. జడ్పీటీసీల విషయానికొస్తే శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ఒక స్థానాన్ని కైవసం చేసుకుంది.

  • Loading...

More Telugu News