: పాపం... పూనం పట్టుతప్పింది


నటి పూనం దిల్లాన్ పట్టు తప్పి పడిపోయింది. కేన్సర్ పేషెంట్ల సాయం కోసం ముంబైలో ఫెవికాల్ ఓ ఫ్యాషన్ షో నిర్వహించింది. అందులో పూనం క్యాట్ వాక్ చేస్తుండగా.. అమ్మడు కట్టిన శారీ అంచు హై హీల్స్ లో చిక్కుకుంది. దాంతో పట్టుతప్పడంతో కింద పడిపోయింది.

  • Loading...

More Telugu News