ప్రకాశంజిల్లా మార్టూరులోని ఆరు ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్ ను నిలిపివేశారు. హైకోర్టు ఆదేశంతో అధికారులు కౌంటింగ్ ఆపివేసినట్లు తెలిసింది.