: ‘తూర్పు’లోని 6 రెవెన్యూ డివిజన్లలో ప్రారంభం కాని కౌంటింగ్
తూర్పుగోదావరి జిల్లాలోని ఆరు రెవెన్యూ డివిజన్లలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ఇంకా ప్రారంభం కాలేదు. అభ్యర్థులు, ఏజెంట్లు, మీడియాను అధికారులు పోలింగ్ కేంద్రంలోకి అనుమతించలేదు. పోలింగ్ కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు లేక కౌంటింగ్ సిబ్బంది నానా అవస్థలు పడుతున్నారు.