: జాతర్ల ఎంపీటీసీ స్థానం టీడీపీ కైవసం


ఆదిలాబాద్ జిల్లాలోని జాతర్ల ఎంపీటీసీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంది. టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి జి.నగేష్ సొంతూరు జాతర్లలో టీడీపీ విజయం సాధించి, ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.

  • Loading...

More Telugu News