: ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ 103, వైకాపా 71


జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు వెలువడటం ప్రారంభమైంది. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం సీమాంధ్రలో... 103 ఎంపీటీసీలను టీడీపీ కైవసం చేసుకోగా, 71 స్థానాలను వైకాపా, 5 స్థానాలను కాంగ్రెస్, 75 స్థానాలను ఇతరులు కైవసం చేసుకున్నారు. జడ్పీటీసీల విషయానికొస్తే... టీడీపీ ఇప్పటి వరకు 1 స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇతర పార్టీలు ఇంకా బోణీ కొట్టలేదు.

  • Loading...

More Telugu News