తెలంగాణ ప్రాంతంలో 69 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ పార్టీ 24 స్థానాలు కైవసం చేసుకోగా టీఆర్ఎస్ 14, టీడీపీ 3, వామపక్షాలు 2, ఇతరులు 26 స్థానాలను కైవసం చేసుకున్నారు.