: ఎన్నికలు ముగియగానే... పెరిగిన డీజిల్ ధర


సార్వత్రిక ఎన్నికలు ముగియగానే డీజిల్ ధరలను పెంచేశారు. డీజిల్ లీటరుకు రూ. 1.09 పెరిగింది. పెరిగిన ధరలు ఇవాళ అర్థరాత్రి నుంచే అమలులోకి వస్తాయి.

  • Loading...

More Telugu News