: ఎగ్జిట్ పోల్స్... సీమాంధ్రలో టీడీపీ 15...వైఎస్సార్సీపీ 12


సీమాంధ్రలోని లోక్ సభ స్థానాల్లో టీడీపీదే పైచేయి అని జాతీయ మీడియా తెలిపింది. సీమాంధ్రలోని 25 స్థానాల్లో 13-15 లోక్ సభ స్థానాలను టీడీపీ గెలుచుకుంటుందని, 10-12 స్థానాలను వైఎస్సార్సీపీ గెలుచుకుంటుందని సీఎన్ఎన్ఐబీఎన్ ఎగ్జిట్ పోల్స్ లో వెల్లడించింది.

  • Loading...

More Telugu News