: కాశ్మీర్లో మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న ఏడుగురి అరెస్టు


కాశ్మీర్లో యువతకు మాదకద్రవ్యాలు అమ్ముతున్న ఏడుగురు వ్యక్తులను కాశ్మీర్ పోలీసులు అరెస్టు చేశారు. కాశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రదేశాల్లో స్థానిక యువతకు మత్తుమందు అమ్ముతూ, ఏడుగురు పట్టుబడ్డారు. అరెస్టయిన వారి నుంచి మాదకద్రవ్యాలున్న 155 సీసాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

  • Loading...

More Telugu News