: నూనె కేంద్రంపై పోలీసుల దాడి... 140 డ్రమ్ముల కల్తీ నూనె స్వాధీనం
హైదరాబాద్ శివారులోని జల్ పల్లిలోని కల్తీనూనె కేంద్రంపై పోలీసులు దాడి చేశారు. ఈ కేంద్రంలో జంతు కళేబరాలతో తయారవుతున్న దాదాపు 140 డ్రమ్ముల నూనెను స్వాధీనం చేసుకున్నారు. కల్తీకి పాల్పడుతున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు.