: గవర్నర్ తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ 12-05-2014 Mon 17:28 | రాష్ట్ర గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ తో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అనిల్ గోస్వామి భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన సందర్భంగా జరుగుతున్న పంపకాలపై సమీక్ష నిర్వహించారు.