: 'జల్లికట్టు'పై పునఃసమీక్ష జరపాలంటూ డీఎంకే అభ్యర్థన


తమిళనాడులో సంప్రదాయంగా జరుపుకునే 'జల్లికట్టు' పండుగలో ఎద్దులను ఉపయోగించడంపై ఈ నెల 7న కిందట సుప్రీంకోర్టు నిషేధం విధించిన సంగతి తెలిసిందే. ఈ తీర్పుపై పునః పరిశీలన జరపాలని సుప్రీంను కోరమంటూ డీఎంకే అధినేత కరుణానిధి తమిళనాడు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ప్రముఖంగా జరుపుకునే జల్లికట్టును రక్షించుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం అనుమతి తీసుకోవాలని ఆయన ఓ ప్రకటనలో సూచించారు.

  • Loading...

More Telugu News