: లోక్ సభ తుది విడతలోనూ భారీగా పోలింగ్


ఇవాళ జరుగుతోన్న లోక్ సభ తొమ్మిదో విడతలోనూ భారీగా పోలింగ్ నమోదవుతోంది. ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని 41 పార్లమెంటు నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ పోటీ చేస్తున్న వారణాసి నియోజకవర్గంలో కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ నెల 16వ తేదీన లోక్ సభ ఎన్నికలతో పాటు తెలంగాణ, సీమాంధ్ర అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగనుంది.

  • Loading...

More Telugu News