: సీమాంధ్రలోని కార్పొరేషన్లలో టీడీపీ హవా


సీమాంధ్రలోని మొత్తం 7 కార్పొరేషన్లకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ సత్తా చాటింది. 4 కార్పొరేషన్లను ఇప్పటికే కైవసం చేసుకోగా, ఒకచోట ఆధిక్యంలో ఉంది. రాజమండ్రి, చిత్తూరు, అనంతపురం, ఏలూరు కార్పొరేషన్లలో టీడీపీ విజయదుందుభి మోగించింది. విజయవాడలో ఆధిక్యంలో దూసుకుపోతోంది. నెల్లూరు, కడప కార్పొరేషన్లలో మాత్రం వైకాపా గెలుపొందింది.

  • Loading...

More Telugu News