: వారణాసి కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్ పై కేసు


వారణాసి కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థి అజయ్ రాయ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఉదయం ఓటు వేసిన అనంతరం బయటికి వచ్చిన రాయ్ పార్టీ గుర్తు హస్తంను చూపించడంతో కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే కేసు నమోదు చేయాలని వారణాసి రిటర్నింగ్ అధికారిని ఆదేశించడంతో చర్యలు తీసుకున్నారు.

  • Loading...

More Telugu News