: సీమాంధ్రలోని 63 మున్సిపాలిటీల్లో టీడీపీ ఘనవిజయం
సీమాంధ్రలో 92 మున్సిపాలిటీలకు ఫలితాలు వెల్లడయ్యాయి. ఇందులో 63 మున్సిపాలిటీలను టీడీపీ గెలుచుకుని సత్తాచాటింది. వైఎస్సార్సీపీ 23 చోట్ల గెలుపొందింది. 6 మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. ఏడు మున్సిపల్ కార్పొరేషన్లలో 5 టీడీపీ, 2 వైెస్సార్సీపీ విజయం సాధించాయి.