: లాటరీ ద్వారా వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం


మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థులను అదృష్టం వరించింది. అనంతపురం జిల్లా హిందూపురంలో 6, 38వ వార్డుల్లో వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులు సమానమైన ఓట్లు సాధించారు. దీంతో వారిలో విజేతను నిర్ణయించేందుకు లాటరీ వేశారు. లాటరీలో వైఎస్సార్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు.

  • Loading...

More Telugu News