: శామ్ సంగ్ నుంచి 'టిజెన్' ఫోన్


శామ్ సంగ్ టిజెన్ సాఫ్ట్ వేర్ తో తొలి స్మార్ట్ ఫోన్ ను రష్యా, భారత్ మార్కెట్లలో విడుదల చేయడానికి సన్నద్ధమవుతోంది. టిజెన్ సాఫ్ట్ వేర్ ను శామ్ సంగ్ పరిశోధకులు సొంతంగా అభివృద్ధి చేశారు. గూగుల్ ఆండ్రాయిడ్, యాపిల్ ఐఓఎస్ సాఫ్ట్ వేర్ మాదిరిగా శామ్ సంగ్ కు టిజెన్ కలసి వస్తుందేమో చూడాలి.

  • Loading...

More Telugu News