: మున్సిపాలిటీల్లో విజయం ప్రజలు, కార్యకర్తలదే: టీడీపీ ఎంపీ గరికపాటి


మున్సిపాలిటీ ఫలితాల్లో తెలుగుదేశం విజయం ప్రజలు, కార్యకర్తలదేనని ఆ పార్టీ ఎంపీ గరికపాటి రామ్మెహన్ రావు చెప్పారు. నాలుగు రోజుల్లో వెలువడే అసెంబ్లీ, పార్లమెంటు ఫలితాలు కూడా ఇలాగే ఉంటాయని తెలిపారు.

  • Loading...

More Telugu News