: అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీన్ స్వీప్
తెలుగుదేశం పార్టీకి మంచి పట్టున్న జిల్లాల్లో ఒకటైన అనంతపురం జిల్లాలో టీడీపీ క్లీస్ స్వీప్ చేసింది. సైకిల్ దూకుడు ముందు ఫ్యాన్ గాలి తగ్గిపోయింది. జిల్లాలోని మడకశిర, రాయదుర్గం, తాడిపత్రి, గుత్తి, పామిడి, కదిరి, పుట్టపర్తి, ధర్మవరం, కల్యాణదుర్గం, హిందూపురం, గుంతకల్ స్థానాలన్నింటినీ టీడీపీ కైవసం చేసుకుంది.