: నగరిలో ఎవరికీ దక్కని మెజారిటీ!


సినీ నటి, వైఎస్సార్సీపీ నేత రోజా పోటీ చేస్తున్న చిత్తూరు జిల్లా నగరిలో ఏ పార్టీకి పూర్తి మెజార్టీ దక్కలేదు. ఇక్కడ మొత్తం 27 మున్సిపాలిటీలు ఉండగా టీడీపీ -13, వైఎస్సార్సీపీ -11, ఇతరులు-3 స్థానాలు గెలుచుకున్నారు.

  • Loading...

More Telugu News