: మున్సిఫల్ ఫలితాలపై యనమల స్పందన


మున్సిపాలిటీ, కార్పోరేషన్ ఎన్నికల ఫలితాల్లో తెలుగుదేశం విజయ పతాకం ఎగురవేస్తుండటంపై ఆ పార్టీ పోలిట్ బ్యూరొ సభ్యుడు యనమల రామకృష్ణుడు స్పందించారు. పలు డివిజన్లలో పార్టీ గెలుపుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. అసెంబ్లీ, పార్లమెంటులో కూడా ఇదే తరహా ఫలితాలు వస్తాయని చెప్పారు.

  • Loading...

More Telugu News