: కాబూల్ విమానాశ్రయంపై తాలిబన్ల రాకెట్ దాడి


అఫ్ఘానిస్థాన్ లోని కాబూల్ విమానాశ్రయంపై తాలిబన్లు మెరుపుదాడికి దిగారు. రాకెట్లతో విరుచుకుపడ్డారు. అవి గురి తప్పడంతో ఎలాంటి ప్రమాదం వాటిల్లలేదు. ఈ తెల్లవారుజుామున 5 గంటల సమయంలో రెండు రాకెట్లను పేల్చారు. ఈ దాడి తామే చేసినట్లు తాలిబన్లు ప్రకటించారు. అప్ఘానిస్థాన్ లో నాటో ఆధ్వర్యంలో ఇప్పటికీ 51వేల మంది జవాన్లు పనిచేస్తున్నారు. వీరిని ఈ డిసెంబర్ నాటికి ఉపసంహరించాల్సి ఉంది.

  • Loading...

More Telugu News