చిత్తూరు కార్పొరేషన్ లో టీడీపీ ఘన విజయం సాధించింది. 37 డివిజన్లను టీడీపీ కైవసం చేసుకుంది. కేవలం 4 డివిజన్లలో మాత్రమే వైకాపా గెలుపొందింది. 9 డివిజన్లలో ఇతరులు గెలుపొందారు.