: పుంగనూరు, పలమనేరులో వైకాపా... శ్రీకాళహస్తిలో టీడీపీ


చిత్తూరు జిల్లాలో వైకాపా, టీడీపీల మధ్య నువ్వా? నేనా? అనే రీతిలో పోటీ నెలకొంది. పుంగనూరు, పలమనేరు మున్సిపాలిటీలలో వైకాపా జయకేతనం ఎగరవేసింది. శ్రీకాళహస్తిలో టీడీపీ గెలుపొందింది. ఇదే జిల్లాలోని మదనపల్లి మున్సిపాలిటీలో మాత్రం హంగ్ ఏర్పడింది.

  • Loading...

More Telugu News