: భైంసాలో ఎంఐఎం విజయ ఢంకా 12-05-2014 Mon 11:08 | ఆదిలాబాద్ జిల్లాలోని భైంసా మునిసిపాలిటీలో ఊహించని విధంగా ఎంఐఎం చక్కటి ఫలితాలను నమోదు చేసింది. 23 వార్డులకు గాను 13 వార్డులను సొంతం చేసుకుంది.