: ఏలేశ్వరంలో టీడీపీ 10, వైకాపా 9 12-05-2014 Mon 10:30 | తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మున్సిపాలిటీలో కౌంటింగ్ ముగిసింది. మొత్తం 20 స్థానాలకు గాను 10 స్థానాల్లో టీడీపీ విజయకేతనం ఎగురవేసింది. 9 స్థానాల్లో వైకాపా గెలుపొందింది. కాంగ్రెస్ పార్టీ ఒక్క వార్డులో గెలుపొందింది.