: ముమ్మిడివరం మున్సిపాలిటీలో టీడీపీ గెలుపు


తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మున్సిపాలిటీలోని మెజారిటీ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. మొత్తం 19 వార్డులకు గాను టీడీపీ 8 వార్డుల్లో గెలుపొందింది. 7 వార్డుల్లో వైఎస్సార్సీపీ, 4 వార్డుల్లో ఇండిపెండెంట్లు విజయం సాధించారు. కాంగ్రెస్ పార్టీ సున్న (0) స్థానాలకే పరిమితమైంది.

  • Loading...

More Telugu News