: పొన్నాలను కలిసిన జేఎన్టీయూ విద్యార్థులు
టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను హైదరాబాదులోని జేఎన్టీయూ విద్యార్థులు కలిశారు. ప్రస్తుతం జేఎన్టీయూలో జరుగుతున్న ఫ్యాకల్టీ రిక్రూట్ మెంట్ ను ఆపేలా గవర్నర్ నరసింహన్ పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.