: నంద్యాల మున్సిపల్ ఆఫీసులో దగ్ధమవుతున్న ఫైళ్లు


నంద్యాల మున్సిపల్ ఆఫీసులో ఈ సాయంత్రం అగ్ని ప్రమాదం సంభవించింది. కార్యాలయంలోని రికార్డు రూంలో ఫైళ్లు తగలబడుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు.

  • Loading...

More Telugu News