: 13 సాయంత్రం వరకు ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ నిషేధం
రాష్ట్రంలో కొన్ని పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎగ్జిట్ పోల్స్, ఒపీనియన్ పోల్స్ నిషేధాన్ని ఎన్నికల సంఘం పొడిగించింది. 13వ తేదీ సాయంత్రం 6.30 గంటల వరకు నిషేధం ఉంటుందని వెల్లడించింది. అంతకు ముందు ఈ నిషేధం 12వ తేదీ సాయంత్రం వరకే ఉంది.