: ఎంపీ, ఎమ్మెల్యేల ప్రమాణస్వీకారం తర్వాతే... ఆ ఎన్నికలు: రమాకాంత్ రెడ్డి


ఈ నెల 13న ఎంపీటీసీ, జడ్పీటీసీల ఓట్ల లెక్కింపు జరుగుతుందని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు. మొత్తం 2,099 కేంద్రాల్లో 1093 జడ్పీటీసీ, 16,214 ఎంపీటీసీ స్థానాల ఓట్ల లెక్కింపు జరుగుతుందని వెల్లడించారు. 15 వేల మంది సిబ్బంది కౌంటింగ్ లో పాల్గొంటారని... రాత్రి 9 గంటల వరకు కౌంటింగ్ జరిగే అవకాశం ఉందని అన్నారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే మున్సిపల్ ఛైర్మన్, మేయర్, జడ్పీ ఛైర్మన్ ఎన్నికలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News