: విజయవాడ చేరుకున్న రాజధాని కమిటీ


సీమాంధ్రలో పర్యటిస్తున్న రాష్ట్ర కమిటీ విజయవాడ చేరుకుంది. పర్యటనలో భాగంలో విజయవాడకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని కమిటీ సభ్యులు సేకరిస్తారు. కాసేపట్లో జిల్లాకు చెందిన ఉన్నతాధికారులతో కమిటీ భేటీ కానుంది.

  • Loading...

More Telugu News