: మళ్లీ విరుచుకుపడిన మావోయిస్టులు


భద్రతా బలగాలే లక్ష్యంగా మావోయిస్టులు మరోసారి దాడికి పాల్పడ్డారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాలో ఈ రోజు మావోయిస్టులు పేల్చిన మందుపాతరకు ఏడుగురు పోలీసులు మరణించారు. పోలీసులు ప్రయాణిస్తున్న వాహనం ధ్వంసమైంది.

  • Loading...

More Telugu News