: 24 గంటల్లోనే వివాహ ధ్రువీకరణ పత్రం


పాస్ పోర్టు, రైల్వే రిజర్వేషన్ కోసం అమల్లో ఉన్న తత్కాల్ విధానం వివాహ రిజిస్ట్రేషన్ కు కూడా వచ్చింది. 10వేల రూపాయలు చెల్లించి 24 గంటల్లోనే వివాహ ధ్రువీకరణ పత్రం పొందే అవకాశాన్ని ఢిల్లీ రెవెన్యూ విభాగం ప్రారంభించింది. పెళ్లి నమోదు తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు 2006లో ఇచ్చిన ఉత్తర్వుల మేరకు ఈ విధానాన్ని తీసుకొచ్చింది.

  • Loading...

More Telugu News