: మేమొస్తే గొడ్డుమాంసం ఎగుమతులపై నిషేధం: బీజేపీ
తాము అధికారంలోకి వస్తే గొడ్డుమాంసం ఎగుమతులపై నిషేధం విధిస్తామని బీజేపీ ప్రకటించింది. అలాగే, ఎగుమతుల కోసం ఇస్తున్న రాయితీలను కూడా సమీక్షిస్తామని బీజేపీ ఉపాధ్యక్షుడు సత్పాల్ మాలిక్ తెలిపారు. ఈ మాంసం ఎగుమతుల్లో భారత్ ప్రపంచంలోనే తొలి స్థానంలో ఉంది.