: భూ ప్రకంపనలకు వణికిన గ్రామం


అనంతపురం జిల్లా బెళుగుప్ప మండలం పరిధిలోని జీడిపల్లి గ్రామం ఈ ఉదయం ఒక్కసారిగా భూ ప్రకంపనలతో వణికిపోయింది. హంద్రీ నీవా కాల్వ తవ్వకం పనుల్లో భాగంగా మందుగుండు పేల్చడంతో ఆ ప్రకంపనలు పక్కనే ఉన్న గ్రామాన్ని తాకాయి. భూకంపం అని భయపడిన గ్రామ ప్రజలు ఇళ్లల్లోంచి బయటకు పరుగులు తీశారు. దీనిపై విచారణకు జిల్లా కలెక్టర్ ఆదేశించారు.

  • Loading...

More Telugu News