: బాబా రాందేవ్ పై వెయ్యి కోట్ల పరువునష్టం దావా
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీపై 'హనీమూన్' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బాబా రాందేవ్ పై అహ్మదాబాద్ సివిల్ కోర్టులో వెయ్యి కోట్ల పరువునష్టం దావా వేశారు. దళితుల మనోభావాలకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ అంబేద్కర్ కార్వాన్ అనే ఎన్జీవో అధ్యక్షురాలు రత్నావోరా ఈ పిటీషన్ దాఖలు చేశారు.