: ఉన్నతాధికారులతో సమావేశమైన శివరామకృష్ణన్ కమిటీ
విశాఖపట్నంలో శివరామకృష్ణన్ కమిటీ ఇవాళ సాయంత్రం వుడా బిల్డింగ్ లో ఉన్నతాధికారులతో సమావేశమైంది. సీమాంధ్ర రాజధాని ఎంపిక కోసం రాష్ట్రంలో పర్యటిస్తున్న కమిటీ సభ్యులు విశాఖపట్నంలోని అచ్యుతాపురం సెజ్, స్టీల్ ప్లాంట్ లను సందర్శించారు.