: తెలంగాణ భవన్ కు మార్పులు
హైదరాబాదులోని తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రధాన కార్యాలయం తెలంగాణ భవన్ కు మార్పులు చేసే యోచనలో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఉన్నారు. కార్యాలయానికి వాస్తు పరంగా మార్పులు చేయనున్నారు. ఈ మేరకు ఇవాళ కేసీఆర్, హరీష్ రావుతో పాటు పలువురు నేతలు తెలంగాణ భవన్ ను పరిశీలించారు.