: వైద్యుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్డీవో
వరంగల్ జిల్లా జనగాం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యుల నిర్లక్ష్యంపై ఆర్డీవో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు గర్భవతులకు మత్తు మందు కూడా ఇచ్చిన తర్వాత... డ్యూటీ టైమ్ అయిపోయిందంటూ వారిని వదిలేసి వెళ్లిన వైద్యుల సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని టీవీలో చూసి తెలుసుకున్న ఆర్డీవో... వెంటనే ఆసుపత్రికి వెళ్లి, తనిఖీ చేశారు. వైద్యుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.