: రాహుల్ గాంధీకి క్లీన్ చిట్ ఇచ్చిన ఈసీ


కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్ చిట్ ఇచ్చింది. రాహుల్ కోడ్ ఉల్లంఘనకు పాల్పడినట్టు ఎలాంటి ఆధారాలు లేవని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సంపత్ తెలిపారు. అమేథీలో రాహుల్ గాంధీ కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారని రాహుల్ గాంధీపై ఈసీకి ఫిర్యాదులు అందిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News